11, డిసెంబర్ 2007, మంగళవారం
కోల్పోయాన క్షణాలు
కరిగి పోతున్న క్షణాలని ఒడిసి పట్టాలని దోసిలి చాచానుదూరమవుతున్నా బంధాలని నిలుపుకోవలని ఆశ పడ్డానుమదిలో మెదిలే ఊసులా ఆనంద పడ్డానుఆవిరవుతున్నా ఆశలను చెమర్చినా కనులతో వీక్షించానుప్రతిక్షణం నాకోసం అనుకుంటూ ఆనందహేలిలో మునిగానుఅమూల్యమయిన క్షణాలను కొల్పోయిన అవేదనలో అలమటిస్తున్నానుప్రతి ఉదయం నాకోసమే అన్నా ఆలోచనలో ఎన్నో నిశ్శబ్ధ సాయంత్రాలని గడిపానుప్రతి అందం నాకె అన్నా మీమాంసాలో విలువైన క్షణాల కోల్పోయాను..తిరిగి చూస్తే తీరం ఎరుగని సాగర గర్భంలో ఉన్నానుగమ్యమెరుగని ఎడారిలొ ఇసుక తిన్నెలపై సాగిలపడి ఉన్నానునిశి రాతిరిలో వెలుగు చూపె దివ్వె కోసం వేచి ఉన్నాను..
7, డిసెంబర్ 2007, శుక్రవారం
ప్రియురాలి వర్ణనా
కలువ పూల లాంటి కళ్లు...సంపెంగ మొగ్గ లాంటి ముక్కు...బూరెల్లాంటి నున్నని బుగ్గలు...మచ్చలేని చందమామ లాంటి మోము...ఉదయించే భానుడిలా నుదిటిపై ఎర్రటి తిలకము...కోడెనాగులా బుసకొట్టే వయ్యారి జడ...బంగారానికే వన్నె తెచ్చే మేని రంగూ...తామర తూడుల్లాంటి సుకుమారమైన చేతివేళ్లూ...తలకుమించిన భారము మోసే సన్నటి నడుమూ..పూలకన్నా మెత్తగా ఈ భూమాతను ముద్దిడే పాదాలూ...అన్నీ కలిసిన కలహంస నడకల కలికిచిలక ఈ చక్కని చుక్క! . ..........................ఎవరి సొంతము
ప్రియురాలి వర్ణనా
కలువ పూల లాంటి కళ్లు...సంపెంగ మొగ్గ లాంటి ముక్కు...బూరెల్లాంటి నున్నని బుగ్గలు...మచ్చలేని చందమామ లాంటి మోము...ఉదయించే భానుడిలా నుదిటిపై ఎర్రటి తిలకము...కోడెనాగులా బుసకొట్టే వయ్యారి జడ...బంగారానికే వన్నె తెచ్చే మేని రంగూ...తామర తూడుల్లాంటి సుకుమారమైన చేతివేళ్లూ...తలకుమించిన భారము మోసే సన్నటి నడుమూ..పూలకన్నా మెత్తగా ఈ భూమాతను ముద్దిడే పాదాలూ...అన్నీ కలిసిన కలహంస నడకల కలికిచిలక ఈ చక్కని చుక్క! . ..........................ఎవరి సొంతము
గత కాల తీపి గురుతులు
గత కాల గమనంలోని
నీ తీపి గురుతులు
మరువలేను మరిచిపోను
ఆ తీయని స్వప్నం
దూరతీరాలు దాటి
కలుసుకోవాలని ఆశ
తెలుసు ఇది దురాశేనని
ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు
నీడలా నా వెంటే
నడిచి వస్తున్నాయ్
నిలువనీయకున్నాయ్
చెలీ నీవైనా దరిచేరవా...
నాకోసం...
నీ తీపి గురుతులు
మరువలేను మరిచిపోను
ఆ తీయని స్వప్నం
దూరతీరాలు దాటి
కలుసుకోవాలని ఆశ
తెలుసు ఇది దురాశేనని
ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు
నీడలా నా వెంటే
నడిచి వస్తున్నాయ్
నిలువనీయకున్నాయ్
చెలీ నీవైనా దరిచేరవా...
నాకోసం...
ఓ ప్రియురాల
కన్నీళ్లతో గుండె నిండిపోతేవేరే దారి లేక అవికళ్లలోనుంచి దొర్లిపోతుంటాయ్యెన్ని యంత్రాలేసి తోడినాఊట బావిలా అలా..యేడ్చి యేడ్చి వెక్కిళ్లాగిపొయాయ్యిప్పుడు మిగిలింది ఒక్కటేశ్వాస..తెగిపొతుంటే అతుకుబెట్టుకుంటూ పడమటి సంధ్యను వెతుక్కుంటూ..అప్పుడే నా కలం దారి మళ్లి కవిత్వంలొ దిగబడుతుంది పెకిలించినా కొద్దీ పుంఖాను పుంఖాలుగా అక్షరాలు వర్ణ వర్ణ చిత్రాలుడాఫొడిల్స్ గురించి రాద్దామనుకుంటానా !పదాలన్నీ ఎడారుల గుండా ప్రవహిస్తాయ్ నయాగర జలపాతాల గురించి ఆలోచిద్దామనుకుంటానా!అక్షరాలన్నీ కన్నీళ్ల జడివానలో తడుస్తాయ్ ఆ క్షణం నా చెక్కిలిపై వేల వేల కన్నీటి చారికలు సారీ ..అవి నాకు మాత్రమే అర్ధమయ్యే లిపి రహస్యాలు
నీ జ్ఞాపకార్థం మరో తాజ్ మహల్ నిర్మించి నీకు కానుకగా సమర్పించే స్తోమత నాకు లేదుబస్టాపుల్లో నిల్చున్న అమ్మాయిల్నిపలకరించే మనస్తత్వం కాదునాది .
నీ జ్ఞాపకార్థం మరో తాజ్ మహల్ నిర్మించి నీకు కానుకగా సమర్పించే స్తోమత నాకు లేదుబస్టాపుల్లో నిల్చున్న అమ్మాయిల్నిపలకరించే మనస్తత్వం కాదునాది .
వీడ్కోలు
వీడ్కోలునీ పెదవుల చిరునవ్వుని..కలకాలం ఉండనివ్వనీ
నా మనసున నీ రూపుని..చిరకాలం నిలిచిపొమ్మనీ!!
నిను చూడని ఒక్క క్షణం క
ను రెప్పలు కలవరించనేనిను తలువని ప్రతి నిముషం
యెద లయలే గతినితప్పెనే
నువు చేసిన బాసలతో చేజారిన కలలెన్నో
నీ తీపి గురుతులతో యెద నిండా అలలెన్నో
చిరు గుండెల చప్పుడులో వినిపించనీ ఈ హోరు
కనిపించని శత్రువుతో కడదాక నా పోరు
శ్రీ శ్రీ
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హ్రుదాంతరాళం గర్జిస్తూ- పదండి పోదాం, వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణచేస్తూ పదండి ముందుకు! బాటలు నడచీ, పేటలు కడచీ, కోటలన్నిటిని దాటండి! నదీ నదాలూ, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి? పదండి ముందుకు! పదండి త్రోసుకు! పోదాం, పోదాం, పైపైకి! ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండి! "హరోం! హరోం హర! హర! హర! హర! హర! హరోం హరా!" అని కదలండి! మరో ప్రపంచం, మహా ప్రపంచం ధరిత్రినిండా నిండింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! ప్రభంజనంవలె హోరెత్తండీ! భావ వేగమున ప్రసరించండీ! వర్షుకాభ్రములన ప్రళయఘోషవలె పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి! పదండి, పదండి, పదండి ముందుకు! కనబడలేదా మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని? ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు! తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్ జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసలక్రాగే చమురా? కాదిది ఉష్ణరక్త కాసారం! శివసముద్రమూ, నయాగరావలె ఉరకండీ! ఉరకండీ ముందుకు! పదండి ముందుకు! పదండి త్రోసుకు! మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మ్రోగింది! త్రాచులవలెనూ, రేచులవలనూ, ధనంజయునిలా సాగండి! కనబడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రబావుటా నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు?
సలసలక్రాగే చమురా? కాదిది ఉష్ణరక్త కాసారం! శివసముద్రమూ, నయాగరావలె ఉరకండీ! ఉరకండీ ముందుకు! పదండి ముందుకు! పదండి త్రోసుకు! మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మ్రోగింది! త్రాచులవలెనూ, రేచులవలనూ, ధనంజయునిలా సాగండి! కనబడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రబావుటా నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు?
కళ్లు గురించి
నీకు తెలుసు…
కళ్లు మాట్లాడుతాయని…
కళ్లు నవ్వుతాయని…
కళ్లు ప్రేమ వర్షం కురిపిస్తాయని…
కానీ నీకు తెలియంది ఒక్కటే…
...
...
...
కళ్లు ఏడుస్తాయి కూడా !!!
కళ్లు మాట్లాడుతాయని…
కళ్లు నవ్వుతాయని…
కళ్లు ప్రేమ వర్షం కురిపిస్తాయని…
కానీ నీకు తెలియంది ఒక్కటే…
...
...
...
కళ్లు ఏడుస్తాయి కూడా !!!
ఓటమి గురించి
ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమిఎప్పుడూ వదులుకోవద్దు రా ఓరిమివిశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించ వద్దు నిర్ణయంఅప్పుడే నీ జయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమీ.....నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేను రా సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేను రాపశ్చిమాన పొంచివుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదు రా గుటక పడని అగ్గి ఉండ సాగరాన ఈదుకుంటు తూరుపింట తేలుతుంది రా నిశావిలాసమెంత సేపు రా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదెను రా ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమీ.....నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపొతే నిముషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణా దేహముది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారథౌను రా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గలేక శవము పైన గెలుపు చాటురాఎప్పుడూ ఒప్పుకోవద్
జీవితం గురించి
ఎంతో చిన్నది జీవితం
ఇంకా బుడ్డిదియవ్వనం
అనుభవించరా ప్రతి క్షణం!!!!!!!
ఓ నేస్తం నిన్న జరిగింది మరిచి పోను, నేడు జరగాల్సింది వాయదా వేయను, రేపు జరగాల్సిన దాని గురించి అలోచించను"
ఇంకా బుడ్డిదియవ్వనం
అనుభవించరా ప్రతి క్షణం!!!!!!!
ఓ నేస్తం నిన్న జరిగింది మరిచి పోను, నేడు జరగాల్సింది వాయదా వేయను, రేపు జరగాల్సిన దాని గురించి అలోచించను"
ఒక్క ప్రియుడు బాధ
ఆకాశంనుండి రాలిపడ్డ నక్షత్రాలనుదూరంగా కొండమీదకెళ్ళిఏరుకున్నాము ఎన్నొరాత్రులు..ఎవరెవరిలోనో నిన్నువెతుకుతున్నప్పుడుఅచ్చం నువ్వే కావాలనిపించే క్షణంలోనూ..పెదవి అంచుకొచ్చి మెరుస్తుంటాయి ఇప్పటికీ...గెలుపుకన్నా ఓటమి బాధ..అయినాసరే నిన్ను వెతికి వెతికి ఎప్పుడు తెరుచుకుంటావో మళ్ళీతుఫాను ముందరి ప్రశాంతతలాప్రతీసారీ న చేష్టల్లో నీ మాటలు..నీ ఓదార్పులు..
ఒక్క ప్రియుడు ప్రియురాలుకి వ్రాసే ప్రేమ లేఖ
చెలి॥నిన్నన్నది నీకొరకు, నేడన్నది నాకొరకురేపన్నది మనకొరకు అనుకున్నానుప్రతి క్షణం మన ఊసుల కరిగి పొవలనుకున్నానుప్రతి సాయంత్రం నీ ఒడిలో శేదదీరాలనుకున్నానుకాని నాకంటూ మిగిలిన ఙాపకం ..నీ మోమున చిగురించే చిరునవ్వునా కన్నుల నన్నె చూసే నీ కనులు నా మదిన మార్మోగే నీ పెదవి చప్పుళ్ళునే పలుకగా పరవళ్ళు తొక్కే నీ పేరు నా ఊహలా మిగిలిన ఒకే ఒక రూపం॥ పశిడి పూల తోటలో సిగన చుట్టిన చెంగుతోనన్నే ఆహ్వనించే నీ మోము నా మనసున కొలువున్న మంచి నేస్తం॥అనుక్షణం నా విజయాన్ని కాంక్షించే నువ్వునా హృదయాన్ని కమ్మిన శోకం॥నిన్ను దాటీ వెళ్ళే వేళ నా కన్నుల కమ్మే అశ్రు సమూహంనా మదిన మిగిలిన మౌనం॥నీ ఊసులు లేని సాయంత్రం నాకంటూ మిగిలి ఉన్నా ఆశ, నేనంటూ శ్వాసించే శ్వాస॥అణువణువు తపించే నీకై॥ప్రతిక్షణం ఆరాధించే నీకై ॥
నేస్తమా!!!!
ఒంటరివని బాధపడుతున్నావా???అనాధవని దిగులుపడుతున్నవా???అదేం మాట?!ఈ లోకంలోనీకంటూ అయినవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.సరిగ్గా చూడు.!!!అన్నం పెట్టి ఆకలి తీర్చే అవనిఅమ్మ కాదా???!లాలించి నిద్రపుచ్చే ఆకాశంనాన్న కాదా???!నవ్వుతూ పలకరించే జాబిలిఅన్న కాదా???!సేదతీర్చే చెట్టు నీడచిట్టి చెల్లెలు కాదా???!వెన్నెల, చీకటి, సంతోషం, ధు:ఖంవీరంతా స్నీహితులు కాదా!అయినా.....నీ ఒంటరితనమే నీకు తోడవుతుంది.నీ మనస్సాక్షే నిన్ను మేల్కొలుపుతుంది.నీ నిట్టూర్పే నీకు ఓదార్పు అవుతుంది.చిగురిస్తున్న ఆశ చేయూత నందిస్తుంది.కరువైన మమకారం తరువాత అనురాగమవుతుందికృషీ, పట్టుదలలను,రాళ్ళు, సిమెంటూగా చేసినీవు కట్టబోయే భవిత భవంతులేనిన్ను అందాలానెక్కిస్తాయిఇవన్నీ నిజం కాదా?నిజమే కదా!లోకుల కాకుల మాటల తూటాల నడుమనిన్నునిలువునా నిరాశ ఆవహిస్తేనిరుత్తుడవవ్వకుపదునెక్కిన ఆలోచనల కొరడాలతోనీ మనోనేత్రాన్ని మేల్కొలుపుఆ నేత్రమేచైతన్య కిరణాలను ప్రసరింపజేస్తుంది.ఆ కిరణాలు నీ ఒక్కడికే పరిమితం కావునీ చుట్టూ ఉన్నమూర్భ మనసులకు కూడా వెలుగు పంచుతాయి.అప్పుడు వాటికి నీవే మార్గదర్శకుడవవుతావు.మరవకు నేస్తమా!!!!
అమ్మ ప్రేమ
అమ్మ .....అమ్మ అంటే నాకు ప్రాణం అని చెప్పను ,ఎందుకంటే నాకు ప్రాణం పోసిందే అమ్మ.ప్రపంచం లో చెడ్ద భర్త ,చెడ్డ నాన్న ఉంటరేమో కానీ చెడ్ద తల్లి ఉండదు.ఉన్నడో లేడో తెలియని ఆ దేవుడికి దండం పెడుతున్నాము కానీ దేవతలాంటి అమ్మ కు మనం నమస్కారం చెయటం లేదు?దేవతలు క్షీర సాగర మధనం చెస్తే అమ్రుతం వచ్హింది అని అంటారు?కాని ఎటువంటి కస్టం లేకుండా అమ్రుతం పంచే అమ్మ మన పక్కన ఉంది .తను మ్రుత్యువు తో సైతం పోరాడి మనకి సంతొషం గా జన్మనిచ్హిన అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది .ప్రతి తల్లి తన బిడ్డను చూసి నేను ఏ జన్మలో చేసుకున్న పున్యమో ఇలాంటి వాళ్ళు పుట్టారు అనుకుని పొంగిపొతది ,కానీ నిజం చెప్పాలి అంటే అలంటి అమ్మ ఒడిలో పడినందుకు మనం ఏ జన్మలోనో పున్యం చేసుకుని ఉండాలి.స్నేహితుల స్నేహం లో స్వార్దం ఉందవచ్హు ,ప్రేమికుడు చుపించే ప్రేమ లో తేడా ఉందవచ్హు కానీ అమ్మ ప్రేమ లో అనువంత స్వార్దం కూడ ఉండదు పాల లోని తెల్లదనం ఎంతంట విరిసే పూల అందం ఎంతంట పొంగి పొరిలే అలల చప్పుడు ఎంతంట పసిపాపల కేరింతల ఉబలాటం ఎంతంట కొలవలేనిది వెలకట్టలేనిది అమ్మ ప్రేమంతట ....
అప్పుడెప్పుడో కాలేజి రోజుల్లో రాసుకున్నది
మనసు పూచిన పూలతో పూజిస్తానంటేనేనేం దేవతను కానన్నావ్హృదయ తంత్రులను మీటి రాగాలను పలికిస్తానంటేనీకేం రాగాలు తెలుసన్నావ్నీకోసం భావ గీతాల నాలాపిస్తానంటేనీకేం గాలీబ్ బంధువా అన్నావ్పదిలంగా దాచుకుంటా నీ రేఖాచిత్రాన్నిమంటేశిధిలమై పోతుందదెందుకంటావ్నా రక్తాక్షరాల ఉత్తరాన్నందిస్తేనీతో నాకేం పోవోయ్ పిచ్చోడా అన్నావ్.నేనిప్పుడు నిజంగా పిచ్చొడినే....
ఒక్క ప్రేమ పిచ్చోడిని.
ఒక్క ప్రేమ పిచ్చోడిని.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)