3, ఏప్రిల్ 2011, ఆదివారం

వాస్తవం మరుగున పడిపోతుంది..నిజం నిష్టూరం అవుతుంది

కొన్ని నిజాలు అబద్దాలుగాఎందుకు మారతాయి..
వాస్తవం మరుగున పడిపోతుంది..నిజం నిష్టూరం అవుతుంది
ఎందుకు అని ఆలోచించే లోపు అన్నీ జరిగిపోతాయి..
మనసు, మమతలు ఒక్కోసారిగా మరుగున పడిపోతాయి కారణం లేకుండా..
పాత కొత్తగా మారుతుంది కొత్త..గాళ్ళో కొట్టుకు పోతుంది..
మంచి చేద్దామనుకుంటే ..ఆ మంచే పెద్ద నేరంగా మారిపోతుంది..
అదే మనిషిని రగిలించేంతగా..రక్షించుకోలేనంతగా భాదగా
ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచించుకునే లోపు అన్ని అవకాశాలు పోతాయి..
చేజారిన ఆ అవకాశాలు ఆకాశంలోకి వెళ్ళి నక్షత్రాళ్ళా మినుగు మిగుమంటాయి...
అలా ఆ నక్షత్రాల వైపు దీనంగా వేదనగా చూడటమే తప్ప ఏమీచేయలేం మరి..
ఎప్పుడో విన్నా విధి ఆడుతున్న నాటకం అంటారు ఇదేనేమో కదా..?..
ఇలాటి పరిస్తితుల్లోనే మనిషి లోంచి మనసు వేరు అవుతుంది ..
జ్ఞాపకాలు వేదింపులకు మనస్సు తట్టుకోలేకపోతుంది..
గుర్తులు గుండేళ్ళో గునపాళ్ళా దిగి భాదపెడుతుంటాయి..
ఇలా ప్రతి క్షనం గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు గుండేల్లో వేదనను భాదను మిగులుస్తాయి..

నాకీ ప్రపంచం వద్దు ఈ మనుష్యులు వద్దు..ప్లీజ్ వంటరిగా వదిలేయండి..

ప్లీజ్ వదిలేయండి నామీద నాకే అసహ్యిం వేస్తుంది..
నేను ఎంచేస్తున్నాను... ఏంజరుగుతోంది..
ఒక్క సంఘటన అనుకుంటే పొరపాతే అన్నీ అంతే ప్రతి ఘటన ఎదురు తిరుగుతోంది..
వద్దు నాకీ ప్రపంచం వద్దు ఈ మనుష్యులు వద్దు..ప్లీజ్ వంటరిగా వదిలేయండి..
నాకు మనుషుల మీద నమ్మకం పోతోంది ఎక్కకా మంచితనానికి విలువ లేదు..
జీవితం లో అందరికీ కాకుండా నాకే ఇలా ఎందుకు జరుగుతోంది కారణం..?..
నాకు ఇష్టపడటమే తెల్సు..ప్రేమిండమే తెల్సు..నా ప్రానంకంటే ఎక్కువగా
మనుష్యులు వారిమద్యి ప్రేమ ,నమ్మకం ,అభిమానం ఇవన్నీ వట్టి మాటలే ..
నీతి నిజాయితీ,చచ్చిపోయేంత ప్రేమ,ఉండి ఎమిలాబం ఎవ్వరికి అక్కరలేదివన్నీ..
అందుకే నామీద నాకు ఎందుకో చాలా.. చాలా అసహ్యిం వేస్తుంది...ఎందుకో తెలీదు..
పాత ,కొత్త జ్ఞాపకాలు జరుగుతున్న వన్నీ తలచుకుంటే ..నా మీద నాకు అసహ్యిం వేస్తుంది
ఇప్పుడు నాలో నేను లేను...చీకట్లు కమ్ముకున్నాయి అవి నన్ను కబలించి వేస్తున్నాయి..
వద్దు అస్సలే వద్దు ఈరాత్రి ఇలాగే ఉండిపోనీ...నాకు ఈ చీకటే బాగుంది ఇదే శాశ్వితం కావాలి..
నిద్రలేని రాత్రుల్లో చీకటి అలా గే ఉండిపోతే ఎంత బాగుండు..శాశ్వితంగా తెల్లవారు జామును చూడకుండా..
శాశ్వితంగా శ్వాస ఆగిపోతే ఎంత బాగుండోకదా...విలువలేని ఊపిరి ఉంటే ఎంత పోతే ఎంత
ఈ రోజెందుకో గుండెళ్ళో కసిగా గునపాలతో పొడిచినట్టు అనిపిస్తుంది చెప్పలేనంత భాద..
ఆ పొడిచేవాళ్ళు కసిగా ఇంకా పొడుస్తూనే ఉన్నారు ...ఇంకా ఊపిరిపోలేదా అన్నట్టు..
అయిపొయింది అంతా అయిపోయింది ఆకాశంలో ఓ చుక్క నేల రాలింది..ఈ బాద బరించలేను..
అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి..కంట కన్నీరు ఉబికి వస్తోంది ఆఖరి గడియ దగ్గర పడ్డది..
ఎవ్వరికీ ఏమీకాని నేనులా ఒంటరిగా ఆఖరి శ్వాశ విడిచాను ...ఈఘడియా ఎప్పుడాని ఎదురు చూస్తున్నాను..