11, జనవరి 2011, మంగళవారం
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి చలి మంటలు,భోగి కి భోగి పళ్ళు, భోగి మంటలు,గంగిరెంద్దుల వారి మేళం,హరిదాసులు,గాలి పటాలు,ముగ్గులు,గొబ్బిళ్ళుభోగి కి భోగి పళ్ళు, భోగి మంటలు,సంక్రంతి రోజు పాయసాలు, క్రొత్త బట్టలు, ఒకటేమిటి. అన్నీ అన్నీ ఈ సారి పండుగకు చెయలనుకొన్నా ,కొన్ని చూడాలను కొన్నా. ఈసారి పని ఒత్తిడి వలన మా గ్రామమునకు వెళ్లుట సాద్య పడలేదు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)