ఎవరో వస్తారు అని నా జీవిత పయనం ఆగలేదు..
ఎవరు రాలేదు కదా అని నేను ఏమి మారలేదు..
ఈ ఒంటరి ప్రయాణం ఎందుకొరకో.. ఎవరికోరకో..
ఇంకా ఎనాళ్ళు ఇలా..
అలిసిపోయాను నేను నీ కోసం నిరీక్షించి..
ఎవరు రాలేదు కదా అని నేను ఏమి మారలేదు..
ఈ ఒంటరి ప్రయాణం ఎందుకొరకో.. ఎవరికోరకో..
ఇంకా ఎనాళ్ళు ఇలా..
అలిసిపోయాను నేను నీ కోసం నిరీక్షించి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి