17, ఫిబ్రవరి 2011, గురువారం

తూలుతున్న ఉద్యమం

తాగుబోతు నాయకత్వంలో
దహనాలు చేయడం
ప్రజా ప్రతినిధులను కొట్టడం
పైసలివ్వకుండా ప్రయాణాలు చేయడం
రోజుకో ఎలక్షన్ పెట్టుకోవడం
ఇంటిల్లిపాది పాదుకలు మొయ్యడం
కిరోసిన్ ఆత్మహత్యలు
పరీక్షలు ఎగ్గోట్టడాలతో
ఉద్యమం తూలుతోంది.

1 కామెంట్‌:

SHANKAR చెప్పారు...

గాంధీ చూపిన బాటని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టిన నేతలు ఆ ఉద్యమాన్ని గాంధీ ఎందుకు ఆపాడో, ఎక్కడ ఆపాడో అక్కడ నుంచే ప్రారంభించడం సరిక్రొత్త గాంధేయ వాదం. చౌరా చౌరీ లో ఉద్యమ హింసాత్మకం అవుతోందనే కదా గాంధీ ఆపింది. ఆ విషయం హింసతోనే సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన తెలంగాణా వాదులకు ఎప్పుడర్ధమవుతుందో.