11, మార్చి 2011, శుక్రవారం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని

ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ ఉద్యమం

వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై ట్యాంక్‌బండ్ విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం

వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని

ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.

రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన పరీక్షలు .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

గి పిస పాగల్ గాళ్ళకు చరిత్ర తెలిస్తే గద.రాజుల కాలం ల తెలుగోల్లందరూ కల్సే ఉంటిరి .నడిమిట్ల తుర్క బాడ్కౌలు చేసుట్ల తెలంగాణా అని,ఆంధ్ర అని వేర్గ అన్కున్దబట్టిరి.గా తుర్కొల్లకు 12 % రిజర్వేషన్ ఇస్తార్బే.గాళ్ళు చేసిన నాశనం బే గీడ తెల్గు భాష దొబ్బింది. తెల్గు మాట్లాడిన , నేర్పిన జిల్లా బెట్టేతోల్లు. నేనైతే తెలుగోడిని బై.నాకు తెలంగాణా separate రాష్ట్రము వద్దే వద్దు. అందరు కల్సున్డుడే గావాలె.అరె తమ్మీ జర్రంత సోచయిన్చున్ద్రి. అస్లి చరిత్ర సడువుంద్రి. శాంతి యుతం, గాంధీ అంటరు.గిదేనా.దిల్సుఖ్ నగర్ల హోటల్ ఇంట్ల మంది వున్నగూడ మంట బెట్టి సంపనీకి సూసుడు, దొంగ నిరాహార దీక్షలు,తెలంగాణాకు సప్పోర్ట్ జేసేటి వేరే పార్టి లోల్లమీద చెప్పులు,కొట్టుడు బడుగోల్లకు పదవులు , ముఖ్యమంత్రి అంటడు, గాని గిడ నిజమ్బాడ్ల mla జీపు తలగ వెట్టుడు,కొట్టుడు, మద్దతు ఇచ్చిన prp అనిల్ ను కొట్టుడు అన్ని ఎరుకయ్తానే ఉన్నై.కెసిఆర్ గాడ్కి పదవి గావాలె అంతే.వేరేతోళ్ళకు పేరు గూడా రావద్దు.నిజంగ తెలంగాణా మీద మీకు ప్రేమ ఉంటె గిట్లనే తెలంగాణా వోల్లనే కొడతర.
తార్నాకల రాళ్ళేసి కొట్టిన్రు స్టూడెంట్స్ ఎవ్వరకి పోనియ్యకుంట,ఆ రాళ్ళు ఎవర్కి తల్గినయ్యో సుల్లె.తెలంగాణా వోల్లకే తల్గినై.వాన్ డ్రైవర్,మల్ల ఒక ఆడామె.వాళ్ళు దార్లె పోతుంటే తెలంగాణా రౌడి గాల్లారా మీకు నిజంగ కావాల్సింది తెలంగాణా కాదని ఏర్కైతున్నది.
గియ్యల మీరు చేసిన సిగ్గులేని పనికి మిమ్మోల్ని హోలీ మంటల అగ్గివెట్టాలే.థూ మీ ...
నిజ్జమ్గా ఆంధ్రోల్లన్నట్లు తెలబాన్ లాగానే చేసింరు.బుద్దుడి బొమ్మలు పల్గ్గోతిన్రు ఆ పాగల్ సాయితాన్ గాళ్ళు.
గిప్పుడు మీరు అదే బుద్దుడి ముంగట యాఖ్ థూ..థూ.
తెలంగాణా స్టూడెంట్స్ ఏమ్గావలె మీకోసం సస్తుంటే ,వాళ్ళ బతుకు చెడగోడ్తున్నారు పరిక్షలు రాయనియ్యరు.అంటె వాళ్ళు ముస్కోని, మంచిగావ్వకుంట మీ ఎంట రోడ్ల మీద రౌడిల్లెక్క తిర్గాలన.లేకున్న్తే పోలిస్ తానల సుట్టు తిర్గల్న.
గిదే జెప్తున్న నేను తెలంగాణా వాడినైన నాకు మీ అసొంటి వల్ల సర్కారి వద్దు. మీకు అధికారం వస్తే మాకు ఏమ్జేస్తారో బాగానే తెలుస్తున్నది.
నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె .
రాయల్సీమోల్లు ఎవరన్న గీ కేసిఆర్,కే టి ఆర్ , హరీష్ గల్లను బాంబులేసి లేపెయ్యరాదే.
నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె
నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె
అరె కాంగ్రెస్ లుచ్చా గల్లార ,సూసింద్ర ఇయ్యల్ల మీరు సపోర్ట్ చేశ్న గూడా మధు యాష్కిని ,కాకా గదిని ఎం జేసినరో. రేపు మీ పార్టి కి గూడ అంతే అంటరు.ఇప్పటికైన సమఝ్ జేస్కొని ఈ తీవ్రవా దులని కంట్రోల్ చేయున్ద్రి .కొజ్జగాల్లార(కాంగ్రెస్ గాల్లు) .mem mastu mandimi unnaam telangana separate state vaddu anetollam kaani bytiki cheppatle.endukante gee roudilaku bayapai emaitunnado sustunnaru gada vyatirekinchinollanu.