కమ్మని కావ్యం నీ స్నేహం,
చెరిగిపోని నీ దరహాసం నా ఙ్నాపకం,
నా వేకువ ఉషస్సులో నీ ఉషొదయం,
హ్రుదయం లో శిలగా నిలిచి పోయే మధురక్షణం నీ స్నేహం,
నా కళ్ళలో ఆశ నీ స్నేహం,
నే పలికిన తొలి కవితా రూపం నీ స్నేహం......
గమనిక ఈ బ్లాగు సార్వజనీక ఉపయోగార్ధము రాయబడినది. ఇందులో కొన్ని కవితలు,పద్యాలు,సాహిత్యం,మనోభావాలు నా సొంతం కాదు. సేకరించబడినవి. ఆ కవితలు,పద్యాలు,సాహిత్యం,మనోభావాలు వాటి సొంతదారుకే చెందుతాయని తెలియజేస్తున్నాను. ఈ బ్లాగుని చూసి నన్ను పొగడకరలేదు కనీసము వాటి సారంశాము అర్దముచేసుకుంటే చాలు.ఎవరికైనా అభ్యంతరమున్నచో తెలుపగలరు ఇట్లు మీ నాని