7, డిసెంబర్ 2007, శుక్రవారం
అమ్మ ప్రేమ
అమ్మ .....అమ్మ అంటే నాకు ప్రాణం అని చెప్పను ,ఎందుకంటే నాకు ప్రాణం పోసిందే అమ్మ.ప్రపంచం లో చెడ్ద భర్త ,చెడ్డ నాన్న ఉంటరేమో కానీ చెడ్ద తల్లి ఉండదు.ఉన్నడో లేడో తెలియని ఆ దేవుడికి దండం పెడుతున్నాము కానీ దేవతలాంటి అమ్మ కు మనం నమస్కారం చెయటం లేదు?దేవతలు క్షీర సాగర మధనం చెస్తే అమ్రుతం వచ్హింది అని అంటారు?కాని ఎటువంటి కస్టం లేకుండా అమ్రుతం పంచే అమ్మ మన పక్కన ఉంది .తను మ్రుత్యువు తో సైతం పోరాడి మనకి సంతొషం గా జన్మనిచ్హిన అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది .ప్రతి తల్లి తన బిడ్డను చూసి నేను ఏ జన్మలో చేసుకున్న పున్యమో ఇలాంటి వాళ్ళు పుట్టారు అనుకుని పొంగిపొతది ,కానీ నిజం చెప్పాలి అంటే అలంటి అమ్మ ఒడిలో పడినందుకు మనం ఏ జన్మలోనో పున్యం చేసుకుని ఉండాలి.స్నేహితుల స్నేహం లో స్వార్దం ఉందవచ్హు ,ప్రేమికుడు చుపించే ప్రేమ లో తేడా ఉందవచ్హు కానీ అమ్మ ప్రేమ లో అనువంత స్వార్దం కూడ ఉండదు పాల లోని తెల్లదనం ఎంతంట విరిసే పూల అందం ఎంతంట పొంగి పొరిలే అలల చప్పుడు ఎంతంట పసిపాపల కేరింతల ఉబలాటం ఎంతంట కొలవలేనిది వెలకట్టలేనిది అమ్మ ప్రేమంతట ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి